జోరుగా దోబూచులాడుతున్న అధికారులు: ఏఐవైఎఫ్

జోరుగా దోబూచులాడుతున్న అధికారులు: ఏఐవైఎఫ్

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని పుణ్యక్షేత్రం లోని సాదు సత్రం దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేయడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుల్లపల్లి ప్రభాకర్ విమర్శించారు. పుణ్యక్షేత్రానికి కేటాయించిన భూములు, సత్రాలకు కేటాయించిన స్థలాలు ఆక్రమించుకొని అనుభవిస్తూ, ఆ స్థలంలోనే కట్టడాలు నిర్మిస్తున్న రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.