మెస్సీ ఈవెంట్.. ఆర్గనైజర్‌ను అందుకే అరెస్ట్ చేశారా?

మెస్సీ ఈవెంట్.. ఆర్గనైజర్‌ను అందుకే అరెస్ట్ చేశారా?

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ మరోసారి చర్చనీయాంశమైంది. వైరలవుతున్న ఓ వీడియోలో TMC MLA అరూప్ బిశ్వాస్.. మెస్సీని ఫొటోల కోసం బలవంతపెట్టారు. దీంతో పక్కనే ఉన్న ఆర్గనైజర్(బ్లాక్ హుడీ) అసహనంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. చివరికి ఆర్గనైజరే అరెస్టయ్యారు. దీంతో తమ MLAకు అడ్డు చెప్పినందుకే అతణ్ని ప్రభుత్వం అరెస్ట్ చేయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.