ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ బుడ్డిని తొలగించాలి

ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ బుడ్డిని తొలగించాలి

SRD: క్రైస్తవుల ప్రార్థన మందిరం వద్ద ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌‌ఫార్మర్ బుడ్డిని ఇక్కడినుంచి తొలగించాలని క్రైస్తవుల ప్రారసిర్గాపూర్ మండలం ఖాజాపూర్ కు చెందిన గ్రామస్తులు గురువారం తెలిపారు. ఇదివరకు ఈ ట్రాన్స్‌‌ఫార్మర్ వల్ల షాక్ తగిలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడి నుంచి తొలగించాలని కోరారు.