సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే మహిపాల్

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే మహిపాల్

SRD: ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం రామచంద్రపురం డివిజన్‌లో జరిగిన పెన్షనర్ల సంక్షేమ సంఘం సమావేశంలో ప్రస్తుతం ఉన్న పెన్షనర్ల సంఘం భవనం తగినంత స్థలం లేకపోవడంతో, కొత్తగా మరో అంతస్తు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.