రేవంత్‌ను కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

రేవంత్‌ను కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

TG: అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు CM రేవంత్ రెడ్డిని కలిశారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ నెల 14న కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎంకు ఆహ్వానం అందించారు. భోజనం తయారీకి ఎన్కేపల్లిలో రెండెకరాలలో కిచెన్ నిర్మించారు.