ముండ్లమూరులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బూచేపల్లి

ముండ్లమూరులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బూచేపల్లి

ప్రకాశం: ముండ్లమూరు మండలం పులిపాడు గ్రామంలో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు అందుకున్నారు.