కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
➦ నందివాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై శ్రీనివాస్
➦ ఎన్టీఆర్ జిల్లాలో మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుంది: ఏసీపీ దామోదర్
➦ విజయవాడలో పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్