ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ADB : ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో సిబ్బంది ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖానాపూర్ MLA బొజ్జు పాల్గొన్నారు. ఈ మేరకు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి కోసం మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పతకాలు తెస్తోందన్నారు.