విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

NLG: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగళపల్లి గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి, గంగాభవాని, పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ మాజీ ఎంపీపీ గంగాధర్ కేశపోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.