'రేపు విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం'

'రేపు విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం'

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు MRO రాము తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉదయం 11.00 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.