20 లక్షలతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి
SRD: 20 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ మరమ్మత్తులు చేయించి అభివృద్ధి చేసినట్లు టిజిఐఐసి ఛైర్‌పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. జిల్లాలోని రాజీవ్ పార్కు పక్కన ఆధునికరించిన స్విమ్మింగ్ పూల్ ను శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వనిత, తదితరులు పాల్గొన్నారు.