పిఎసీఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ

తూ.గో: పిఎసీఎస్‌లు రైతుల అభ్యున్నతికి బాటలు వేస్తున్నాయని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మండలం పొలమూరులో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం జగన్ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.