'ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి'

'ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి'

ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించాలని పలువురు నేతలు ప్రభుత్వాన్ని కోరారు.