'సింగరేణి కార్మికులు సొంత ఇల్లు కావాలి'

PDPL: సింగరేణి కార్మికులు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారని CITU రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన సీక్రెట్ బ్యాలెట్లో 90% కార్మికులు సొంత ఇంటిని కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.