ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు పరిశీలించిన ఛైర్మన్

ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు పరిశీలించిన ఛైర్మన్

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రహరీ గోడ నిర్మాణ పనులను మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం ఛైర్మన్ రఘు చందర్ నేడు పరిశీలించారు. ఆలయ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో పాత ప్రహరీ గోడను తీసివేసి నూతన గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ తొట్ల రాజుతో కలిసి పనులు పరిశీలించారు.