కడుతులలో నీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన

కడుతులలో నీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన

ASR: ముంచంగిపుట్టు మండలం కడుతుల గ్రామంలో లో-వోల్టేజ్ సమస్యతో రక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో 350 మంది గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వీరంతా ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తక్షణమే RWS జిల్లా అధికారులు స్పందించి, నిధులు కేటాయించి విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.