VIDEO: 'కామారెడ్డిలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది'
కామారెడ్డిలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందని TGBJP అధ్యక్షులు రామ్‌చంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశరు. ఈ రేవంత్ ప్రభుత్వంలో BJP MLA కాటిపల్లి వెంకట రమణా రెడ్డిపై దాడి జరిగితే, వారిని పరామర్శించేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. MIMకి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం ఉన్నన్ని రోజులూ వారి ఆగడాలకు అడ్డు ఉండదని, హిందువులపై, హిందూ ఆలయాలపై గుండాల దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు.