'రేపటి ధర్నాను సొసైటీ ఉద్యోగులు విజయవంతం చేయాలి'

'రేపటి ధర్నాను సొసైటీ ఉద్యోగులు విజయవంతం చేయాలి'

ఏలూరు జిల్లా డిసీఓ ఆఫీసు వద్ద ఈనెల 16న జరుగే ధర్నాకు జిల్లాలో గల 167 సొసైటీలకు తాళాలు వేసి సొసైటీ ఉద్యోగులందరూ పాల్గొవాలని రాష్ట్ర సహకార ఉద్యోగుల జేఏసీ నేత నీలం నాగేశ్వరావు పిలుపునిచ్చారు. ఏలూరులో ఆయన సోమవారం మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.