ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

JGL: తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్కు బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.