'పోలీసులు చేసే యుద్ధంలో భాగస్వాములు అవ్వండి'
HYD: సైబర్ నేరాలపై పోలీసులు చేసే యుద్ధంలో భాగస్వాములు కావడానికి సైబర్ సింబా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు నింపాలని HYD సీపీ సజ్జనార్ తెలిపారు. కవాడిగూడలో 'ఇది మీకు తెలుసా? జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్' అనే పేరుతో క్యాంపెనింగ్‌ను డీజీపీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం తొలుత రిజిస్టర్ చేసుకున్న ఐదుగురు సైబర్ సింబాలకు బ్యాడ్జీలను అందించారు.