రైతుల బాధలను అర్థం చేసుకోవాలి: MLA మల్లారెడ్డి

రైతుల బాధలను అర్థం చేసుకోవాలి: MLA మల్లారెడ్డి

MDCL: రైతుల బాధలను అర్థం చేసుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ పరిధిలో రైతు సంఘం ఆధ్వర్యంలో రుణమాఫీ కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని, ఘట్కేసర్ ప్రాంత రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.