'గిరిజన కోచింగ్ సెంటర్ తరలించాలి'

'గిరిజన కోచింగ్ సెంటర్ తరలించాలి'

HNK: బాలసముద్రంలో నిర్వహిస్తున్న గిరిజన శాఖ కోచింగ్ సెంటర్ వేరే చోట తరలించి, గిరిజన బాలుర (బి) హాస్టల్ ఏర్పాటు చేయాలని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ లింగాల శ్రీరాములు‌కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఎస్టీ బాలుర హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని బానోత్ భాస్కర్ తెలిపారు.