VIDEO: మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

VIDEO: మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని శనివారం మచిలీపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. మహిళల భద్రత, సమాన హక్కులు, మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించారు.