'రవికుమార్‌కు విద్యారత్న అవార్డు రావడం సంతోషదాయకం'

'రవికుమార్‌కు విద్యారత్న అవార్డు రావడం సంతోషదాయకం'

MBNR: విద్యారత్న పురస్కారం అందుకున్న జయ ప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఛైర్మన్ కెయస్.రవికుమార్‌ను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. జిల్లాలోనే ఇంజనీరింగ్ కళాశాలలో తనదైన ముద్రతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థానాలలో నిలపడంలో తన వంతు కృషి చేస్తున్నారని, అలాగే, గత 29 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.