'అసత్య ప్రచారాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి'
W.G: ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు ఎలియాస్ బుడ్డీయరాజు టీడీపీ పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ఇవాళ హెచ్చరించారు. అసత్య తప్పుడు ప్రచారాలను అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బహిరంగ ప్రకటనలు అసత్య ప్రచారాలు చేసినందుకు బుడ్డియ్య రాజు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.