కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

W.G: నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం భీమవరం పార్టీ కార్యాలయంలో వర్మను బీజేపీ నాయకులు కలిశారు. నరసాపురం నియోజకవర్గం కన్వీనర్ మేకల సతీష్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దాసరి బాబి, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు పులపర్తి రమేష్ తదితరులు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.