రేర్ విండో తనిఖీలను వేగవంతం చేసిన GM

HYD: సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రేర్ విండో తనిఖీలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రైల్వే ట్రాక్ ఇన్‌స్పెక్షన్, లైన్ అరెంజ్‌మెంట్, సాధారణ వేగ ప్రామాణికత, రైలు పరిస్థితులను పరిశీలించి ప్రత్యేక నోట్ తయారు చేసినట్లు పేర్కొన్నారు.