ఓటీటీలోకి వచ్చేస్తున్న 'పోచమ్మ'

ఓటీటీలోకి వచ్చేస్తున్న 'పోచమ్మ'

బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పోచమ్మ' సిరీస్ గ్లింప్స్‌ను దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ మిస్టిక్ థ్రిల్లర్, పోచమ్మ దేవత మహిమను, ఆమెను తక్కువ అంచనా వేసిన వారికి ఎదురైన పర్యవసానాలను ఆసక్తికరంగా చూపించనుంది. రమేష్ ఇంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.