NH-44లో ప్రయాణిస్తున్నారా..?

NH-44లో ప్రయాణిస్తున్నారా..?

ప్రమాదాలను కట్టడి చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధునిక టెక్నాలజీతో ముందుకొచ్చింది. హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్లినా.. ట్రిపుల్ రైడింగ్ చేసినా.. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించినా.. సిగ్నల్ ఇవ్వకుండా లేన్ మారినా ఆటోమెటిక్ చలాన్లు వేస్తుంది. ఈ మేరకు NH-44లోని హైదరాబాద్-ఆదిలాబాద్ సెక్షన్‌ను పైలట్ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు.