పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు: హౌసింగ్ ఏఈ

పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు: హౌసింగ్ ఏఈ

కర్నూలు: పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించినట్లు హౌసింగ్ ఏఈ సుమంత్ సీ.బెళగల్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, రేషన్, జాబ్ కార్డ్ వంటి పత్రాలతో సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలన్నారు. ఈ పథకం కింద రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.