సింగరేణిలో దుమ్ము నివారణకు కొత్త వాటర్ ట్యాంకర్ ప్రారంభం

సింగరేణిలో దుమ్ము నివారణకు కొత్త వాటర్ ట్యాంకర్ ప్రారంభం

PDPL: సింగరేణి RG–1 పరిధిలోని జిడికె సి.యస్.పి నుండి ఓసీ-5 బొగ్గు రవాణా రహదారిలో దుమ్మును అరికట్టేందుకు నూతనంగా 12 KLD సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్‌ను ఏజెంట్ ఎల్.రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు షిఫ్టుల్లో నీటిని చల్లడం ద్వారా కార్మికులకు, పర్యావరణానికి మేలు జరుగుతుందని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించాలన్నారు.