ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

PPM: మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం భగీరథ మహర్షి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత అధ్యక్షత వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.​ తొలుత భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి డి ఆర్ ఓ ఘనంగా నివాళులర్పించారు.