రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ

రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ

TG: హైదరాబాద్‌ మలక్‌పేట ఆఫీసర్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. నేపాలీ ముఠానే చోరీ చేసిందని పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.