నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం
HYD: నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 12 శాతం వాయుకాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డిసెంబర్ నెల ఏక్యూఐ 178 గా నమోదైంది.