జయశంకర్ పార్కులోనీ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

జయశంకర్ పార్కులోనీ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

BHPL: జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం ఆయన పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో నెలకొన్న సమస్యలను వెలికి తీసి వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతులతో నిండి ఉండాలని దిశా నిర్దేశం చేశారు.