నేడు జిల్లాకు హోంమంత్రి రాక

నేడు జిల్లాకు హోంమంత్రి రాక

VZM: జిల్లా ఇన్‌ఛార్జ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజును శనివారం ఆయన కోటలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఆనంతరం 10 గంటలకు గంటస్తంభం నుంచి బాలాజీ జంక్షన్ వరకు జరిగే స్వచ్ఛ భారత్ ర్యాలీలో పొల్గొననున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.