ప్రతిపక్ష నేత బొత్సను కలిసిన ముద్రగడ

ప్రతిపక్ష నేత బొత్సను కలిసిన ముద్రగడ

KKD: ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను విజయవాడలో ప్రత్తిపాడు వైసీపీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని బొత్స సత్యనారాయణ సూచించినట్లు ముద్రగడ తెలిపారు.