క్రికెట్ జట్టు జెర్సీ ఆవిష్కరణ

క్రికెట్ జట్టు జెర్సీ ఆవిష్కరణ

జగిత్యాల: మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామ క్రికెట్ జట్టు జెర్సీని శనివారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు శనివారం ఆవిష్కరించారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.