మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం

మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం

NZB: బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చందన్ సింగ్ మంగళవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు అడ్మిషన్ల కొరకు tmries.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి అని అన్నారు.