రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీలో నిరసన

రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీలో నిరసన

HNK: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ విశ్వ విద్యాలయం పరిపాలన భవనం ఎదుట మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని రద్దు పరచాలని అన్నారు.