'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

MBNR: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నవాబ్‌పేట్ మండలం కారుర్, కాచూర్ గ్రామాలకు చెందిన 25మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని సూచించారు.