భారత్ సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ పరిశీలన

భారత్ సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ పరిశీలన

NLR: నెల్లూరు రూరల్ ఆమంచర్లలోని భారత్ సింధూర్ ఇండస్ట్రియల్ పార్కును టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. సోమవారం ఈ పార్కును కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయం 9.30గంటలకు సందర్శిస్తారన్నారు. సందర్శనకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 59.61 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న పార్కులో మొదటి దశలో 29.62 ఎకరాలలో రూ.7 కోట్లతో పనులు పూర్తయ్యాయన్నారు.