'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'

'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'

ASR: రంపచోడవరంలో జరిగిన ఓటరు దినోత్సవ ర్యాలీని పోలవరం జేసీ స్మరణ్ రాజ్ ప్రారంభించారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఓటర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.