నేడు నిరుద్యోగులకు జాబ్ మేళా

నేడు నిరుద్యోగులకు జాబ్ మేళా

SKLM: జిల్లా‌లో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని గణేష్ ITI కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తునట్లు కళాశాల ప్రిన్సిపాల్ గజపతి తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల నిర్వాహకులు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని అన్నారు. ITI ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు. ఆసక్తి గలవారు కళాశాలను సంప్రదించాలని కోరారు.