VIDEO: బెంబేలెత్తించిన ఉరుములు మెరుపులు

ప్రకాశం: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో 20 నిమిషాల పాటు ఉరుములు మెరుపులు బెంబేలెత్తించాయి. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశమంత మేఘామృతమైంది. చిరుజల్లులు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించగా ఉరుములు మెరుపులు ఆందోళనకు గురిచేశాయి.