16 నుండి మున్సిపల్ రాష్ట్ర మహాసభలు
E.G: రాజమండ్రిలో మార్చి 16, 17, 18 తేదీలలో జరగనున్న AITUC రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, AITUC జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రిలో వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి యూనియన్ తరఫున రాజీలేని పోరాటాలు చేస్తున్నామన్నారు.