'ప్రజలు ఎవరు అపోహలు నమ్మవద్దు'
NTR: పెనుగంచిప్రోలులో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీఎంహెచ్వో సువాసిని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. చర్మవ్యాధులతో చిన్నారులు ఇన్ఫెక్షన్‌కు గురై ఇబ్బంది పడుతుండగా.. ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తే సాధారణ ఇన్ఫెక్షన్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రజలు ఎవరు అపోహలు నమ్మవద్దని హెచ్చరించారు.