యుద్ధం.. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం

యుద్ధం.. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం

ఆఫ్ఘనిస్తాన్-పాక్ యుద్ధం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆఫ్ఘన్‌లోని పలు ప్రాంతాల నుంచి సుమారు 20 వేల కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస చెప్పింది. అలాగే అత్యవసర ఆహర పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.