విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: తణుకు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కె. నరసింహమూర్తి తెలిపారు. బొమ్మలవీధి, సూర్యాలయం వీధి, వేల్పూరు రోడ్, నరేంద్ర సెంటర్, బ్యాంక్ కాలనీ, స్త్రీ సమాజం రోడ్, ఆర్‌పీ.రోడ్, NSC బోస్ రోడ్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.