VIDEO: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

VIDEO: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

VKB: నవాబుపేట మండలం రైతులు RRR రోడ్డుకు సంబంధించి పాత అలైన్‌మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్దసంఖ్యలో రైతులు ధర్నా చేపట్టి, నినాదాలు చేశారు. నేతల భూముల వెంచర్ల కోసమే RRR అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. పాతరూట్ ప్రకారమే రహదారి కొనసాగించాలని కోరారు.